దుద్దెడ గ్రామ సర్పంచ్ బరిలో శ్రీనివాస్

నాయకుడిగా కాదుప్రజాసేవకుడిగాముందుంటామనప్రజాప్రతినిధి,కొండపాక మండలం. డిసెంబర్ 2దుద్దెడ గ్రామ సర్పంచ్ పదవికి ఆరేపల్లి శ్రీనివాస్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు విని, వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరితో మెలిగే స్వభావంతో గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు.గ్రామంలో తాగునీటి సరఫరా, కాలువలు, పారిశుద్ధ్యం, కోతుల బెడద వంటి ప్రధాన సమస్యలను శాశ్వత పరిష్కారాల దిశగా తీసుకెళ్లేందుకు కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. ప్రజల అండదండలతో కష్టసుఖాల్లో గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడం...