బూత్‌లలోపటిష్టతకేప్రధాన్యంటీడీపీ శ్రేణులవ్యూహాత్మకసమావేశం

మనప్రజాప్రతినిధి,ఏర్పేడు మండలం.డిసెంబర్ 2దుగ్గిపేరి మరియు పల్లాంపేట పంచాయతీల్లో టీడీపీ బూత్ స్థాయిని బలోపేతం చేయడం, ఓటింగ్ శాతం పెంపు లక్ష్యంగా ఈరోజు విస్తృత స్థాయి విశ్లేషణా సమావేశం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ శ్రేణులు, స్థానిక నాయకులు భారీగా హాజరయ్యారు.సమావేశంలో బూత్ వారీ పరిస్థితులు, ఓటింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రజలతో మమకారం పెంచే కార్యక్రమాలు, మహిళా ఓటర్ల చేరిక వంటి అంశాలపై చర్చించి ప్రత్యేక వ్యూహాలు రూపొందించారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు:నాయి బ్రాహ్మణ...