13వార్డ్ లో కుక్కల బాధ

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట:13వార్డ్ లో కుక్కల ఇబ్బంది చాలా ఉన్నందున . వార్డ్ .ఆఫీసర్.సంతోష్.గారి కి.విమున్సిపల్ .డాగ్ ఇంచార్జ్ సాయి గారితో సంప్రదించిన . కాంగ్రెస్. నాయకులు. మున్సిపల్. సిబ్బందిని పంపించి కుక్కలను పట్టి నా సిబంది . అందుకు. మున్సిపల్ అధికారులకు. వారి సిబ్బందికి . కాంగ్రెస్ . పార్టీ.తరపున.ధన్యవాదములు తెలియజేయడమైనది. ఇట్లు. 13వార్డ్.కాంగ్రెస్ పార్టీ నాయకులు.m.d.నిజాముద్దీన్.. ప్రకాష్.ఇబ్రహీం. రజాక్. హైమద్. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది