బాల్క సుమన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి

•వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆత్మకమిటీ నాయకులుసిద్దిపేటనియోజకవర్గం//మనప్రజాప్రతినిధి,మే27: మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షుడు కొలిమి బిక్షపతి ఆరోపించారు. సింగరేణి కార్యాలయాలను దగ్ధం చేయాలని, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టాలని, రైల్వే లైన్లను పేల్చివేయాలని ప్రసంగంలో వ్యాఖ్యానించడం దేశద్రోహ చర్యలకు ప్రేరేపించే విధంగా ఉందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో బాల్క సుమన్‌పై చట్టరీత్యా వెంటనే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని కోరుతూ...