తిరుమల రథసప్తమి వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..

•భారీ భక్తుల రద్దీకి ముందస్తు చర్యలు…కట్టుదిట్టమైన బందోబస్తు•చక్రస్నానం, వాహన సేవలపై ప్రత్యేక దృష్టి•ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక•పోలీస్–టీటీడీ–ఆక్టోపస్ సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు•ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ. •భక్తుల భద్రతే లక్ష్యం-ట్రాఫిక్, బందోబస్తుపై ఎస్పీ సమీక్షమనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.జనవరి24తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకల సందర్భంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వివిధ విభాగాల మధ్య సమన్వయ చర్యలపై జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., టీటీడీ సీవీ & ఎస్‌ఓ శ్రీ మురళీకృష్ణ ఐపీఎస్.తో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష...