మఠంపల్లిలో రూ.8 లక్షల నిధులపై అనుమానాలు
-ఇన్చార్జ్ ఎంపీడీవో హయాంలో నిధుల నిర్వహణపై ప్రశ్నలు -ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పేర్లతో లావాదేవీలు?మనప్రజాప్రతినిధి//మఠంపల్లి, ఆగస్టు017 మఠంపల్లి మండలంలో గత ఐదు, ఆరు నెలల క్రితం ఇన్చార్జ్ ఎంపీడీవోగా పనిచేసిన కాలానికి సంబంధించిన నిధుల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మండల పరిధిలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పేర్లతో సుమారు రూ.8 లక్షల మేర నిధులకు సంబంధించిన లావాదేవీలు, వాటి వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిధులు ఏ పనుల కోసం మంజూరయ్యాయి? ఆయా పనులకు ఎంత మొత్తం ఖర్చు చేశారు? పనులు వాస్తవంగా...