టీడీపీ తిరుపతి జిల్లా పగ్గాలు డాలర్స్ దివాకర్ రెడ్డికి!
అధిష్టానం కీలక నిర్ణయం-సమన్వయంతో పార్టీ బలోపేతమే లక్ష్యం•చంద్రబాబు-లోకేష్ నమ్మకానికి గుర్తింపు•2024 విజయానికి కీలక పాత్రమనప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లా.డిసెంబర్21తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా రాజకీయాలకు కొత్త ఉత్సాహం నింపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఆదివారం విడుదల చేసిన జిల్లాల నియామకాల జాబితాలో తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా డాలర్స్ దివాకర్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, యువనాయకులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి శ్రీ నారా లోకేష్ దివాకర్ రెడ్డి అంకితభావాన్ని, నిర్విరామ సేవలను...