బూత్ స్థాయి నుంచే బిజెపి గెలుపు ప్రస్థానం: గుజ్జ శ్రీనివాస్
మనప్రజాప్రతినిధి//మనకొండూరు,జనవరి12:ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఇల్లంతకుంట మండల అధ్యక్షులు భూమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ నిర్మాణ్ అభియాన్ మండల కార్యశాలలో బిజెపి నేత గుజ్జ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గుజ్జ శ్రీనివాస్ మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన, పల్లెల నలుమూలల విస్తరించి ప్రజల హృదయాల్లో బలంగా నిలిచిందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు.బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్‌చార్జీలు,...