గుడిపల్లి పాఠశాలల్లో మంచినీటి సమస్యకు పరిష్కారం
దేవరకొండనియోజకవర్గం,గుడిపల్లి,జనవరి2(మనప్రజాప్రతినిధి)గుడిపల్లి మండల కేంద్రంలోని ZPHS మరియు MPPS పాఠశాలల్లో మంచినీటి సమస్యను గుర్తించిన MEO సముద్రాల శ్రీనివాస్ గారు, స్థానిక సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి తెలియజేశారు.విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చూసే ఉద్దేశంతో, MEO గారు తన సొంత ఖర్చులో రెండు ప్యూరిఫయర్ ఫిల్టర్లను 40,000 రూపాయలతో ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభిం చారు.కార్యక్రమంలో పాల్గొన్న వారు:ఉప సర్పంచ్: ఆర్వపల్లి శ్రీనయ్యMEO: శ్రీనివాస్.మాజీ వైస్ MPP: ఆర్వపల్లి సరిత నర్సింహాఎంపీ : నవీన్ మాజీ సర్పంచ్: మోపూరి...