శ్రీ దుర్గ భవాని మాత జాతరలో అన్నప్రసాద కార్యక్రమం

గ్రామరుద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహణమునిపల్లి,జనవరి16(మనప్రజాప్రతినిధి):అందోల్ నియోజకవర్గంలోని చిన్నచెల్మెడ గ్రామంలో శ్రీ దుర్గ భవాని మాత జాతర గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ జాతర ఉత్సవాలకు విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజల కోసం గ్రామానికి చెందిన రుద్ర కుటుంబ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా రుద్ర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, దుర్గ భవాని మాత ఆశీస్సులు పొందుతూ భక్తులు, గ్రామ ప్రజలను ఆత్మీయంగా పలకరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మాత కృపతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని...