బృందావనం రూఫ్‌టాప్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనవిజయం

ప్రారంభించిన కాంగ్రెస్ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డిమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.డిసెంబర్ 15శ్రీకాళహస్తి పట్టణానికి అతి సమీపంలో, జాతీయ రహదారి పక్కన నూతనంగా ఏర్పాటైన బృందావనం (రూఫ్‌టాప్) రెస్టారెంట్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ప్రత్యేక పూజలతో రెస్టారెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ప్రాంతంలో ఆధునిక వసతులు, విశాలమైన రూఫ్‌టాప్ సౌకర్యాలతో ఇలాంటి రెస్టారెంట్ ప్రారంభం కావడం పట్టణ అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. స్థానిక...