న్యాయవ్యవస్థ పై పెరుగుతున్న భారం
- కేసుల భారంతో కుంగిపోతున్న కోర్టులు - లక్షల కేసులు తీరని పెండింగ్- ఆలస్యమైన న్యాయం.. అన్యాయంగా మారుతోందా?- వ్యవస్థ సంస్కరణలు ఎప్పుడూ?గంజాయి శ్రీనివాస్ జనవరి 7 (మనప్రజాప్రతినిధి): దేశ న్యాయవ్యవస్థ నేడు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల భారం రోజురోజుకీ పెరుగుతుండగా, వాటి పరిష్కారం మాత్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. సివిల్ వివాదాలు, క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు… ఇలా ప్రతి విభాగంలోనూ లక్షల సంఖ్యలో కేసులు పెండింగ్‌లోనే మగ్గిపోతున్నాయి. ఫలితంగా కోర్టుల పని...