జీవో–252 సవరణ వరకు జర్నలిస్టుల పోరాటం ఆగదు

•జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదు : లాయక్ పాషా •డిసెంబర్ 27న చలో కలెక్టరేట్‌కు టీయూడబ్ల్యూజే పిలుపుమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.డిసెంబర్ 26జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.252ను వెంటనే సవరించాల్సిందేనని, ఆ వరకు జర్నలిస్టుల పోరాటం ఆగదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–హెచ్ 143) రాష్ట్ర ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా స్పష్టం చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 27న నిర్వహించనున్న ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమాన్ని జర్నలిస్టులంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం...