పస్తాలలో ఉన్న మినీ సమ్మక్క సారలమ్మ జాతరను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి

-బిజెపి రాష్ట్ర నాయకురాలు *కట్ల స్వప్న సైదులు గౌడ్ మనప్రజాప్రతినిధి//సూర్యపేట జిల్లా: మండలంలోని పస్తాల గ్రామంలో జరిగిన మినీ మేడారం జాతరను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు *కట్ల స్వప్న సైదులు గౌడ్* అన్నారు. జాతర ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పస్తాల గ్రామానికి ఓ చరిత్ర ఉందని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి పర్యాటక కేంద్రంగా గుర్తించాలన్నారు.ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.అనంతరం కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వడ్లకొండ...