ఎమ్మెల్సీ చేతుల మీదుగా వన్నె రెడ్డి సేవా సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
•ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఘన ప్రారంభంమనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.డిసెంబర్ 28ఎర్పేడు మండలం వినాయకుడి గుడి సమీపంలో వన్నె రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పేడు మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యా లతో జీవించాలని భగవంతుని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వన్నె రెడ్డి సేవా సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు లాయర్ తిరుమల రెడ్డి, మాజీ సర్పంచ్‌లు సురేష్ బాబు, సదాశివ రెడ్డి,...