ప్రజల మనిషి ఉద్యమ యోధుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
ఉద్యమ స్ఫూర్తితో ఎదిగిన నాయకుడుఅందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా గుర్తింపుఅకాల మరణంతో రాజకీయ వర్గాల్లో విషాదంజూలై 31 (మనప్రజాప్రతినిధి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తీరని లోటుగా మిగిలింది. ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో చురుకైన కార్యకర్తగా, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేసిన ప్రజాప్రతినిధిగా ఆయన ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. గుండెపోటుతో ఐదు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూయడం పార్టీ శ్రేణులతో పాటు వేలాది మంది...