సమాచార హక్కు రక్షణ చట్టాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరిదీ
• సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో ఘనంగా సమాచార హక్కు రక్షణ చట్టం - 2005 ఐదవ రాష్ట్ర మహాసభలు • రాష్ట్ర నలుమూలల నుండి హాజరైన ఆర్టిఐ కార్యకర్తలు సూర్యాపేట జిల్లా,మఠంపల్లి మార్చి 25,మనప్రజాప్రతినిధి సమాచార హక్కు రక్షణ చట్టం 2005 తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలు సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపాటి సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ శ్యాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చందమల్ల సుధాకర్,...