మెదక్‌లో మార్మోగిన నినాదం – సారు వస్తేనే రాష్ట్రానికి శ్రేయస్సు

మనప్రజాప్రతినిధి//మెదక్.ఫిబ్రవరి18రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని, మళ్లీ “సారు రావాలి – సర్కార్ రావాలి” అని కోరుకుంటున్నారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) మెదక్ జిల్లా అధ్యక్షురాలు పేర్కొన్నారు.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా సజావుగా...