జగన్ జన్మదినం వేడుకల్లో ఘర్షణలపై టీడీపీ కఠిన విమర్శలు

మీడియాసమావేశంలోరెడ్డివారిగురవారెడ్డి తీవ్రవ్యాఖ్యలుజగన్ జన్మదిన వేడుకల్లో జరిగిన ఘటనలను ఖండించిన రాష్ట్ర అధికార ప్రతినిధిమనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం,డిసెంబర్23రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో చోటుచేసుకున్న ఘటనలను తీవ్రంగా ఖండించారు.జగన్ జన్మదిన వేడుకల సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు గొర్రెలు, మేకలను బహిరంగంగా వేటకొడవలతో నరికి, ఆ రక్తంతో జగన్ చిత్రపటాలకు రక్తాభిషేకం చేయడం సమాజంలో సభ్య సమాజం తలదించుకునే చర్యగా పేర్కొన్నారు. ఇటువంటి దుర్మార్గ...