ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి పరిరక్షణలో ఎలాంటి రాజీ లేదు

- జూబ్లీహిల్స్ నియోజకవర్గ హామీలపై సమీక్ష- మైనార్టీల శ్మశాన వాటికల సమస్యకు త్వరిత పరిష్కారం- ఆక్రమణలపై కఠిన చర్యలకు ఆదేశం- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 30 (మనప్రజాప్రతినిధి):ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తులని, వాటి పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని రెవెన్యూ, హౌసింగ్ & ఐఅండ్‌పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు, ఇతర కీలక అంశాలపై సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు...