తెలంగాణ జానపద కళాకారుల సంఘం నేరేడుచర్ల మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల:తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నేరేడుచర్ల మండల కమిటీ ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.స్థానిక అరిబండి భవన్లో జరిగిన కళాకారుల ముఖ్య సమావేశానికి హుజూర్నగర్ నియోజకవర్గ నాయకులు దొంత గాని సత్యనారాయణ గౌడ్,గోపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మరియు నెమ్మది శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. వారి ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నికైన నూతన కమిటీ వివరాలు గౌరవ అధ్యక్షులు దొంతగాని వెంకటేశ్వర్లు గౌడ్అధ్యక్షులు రాపూలు అపర్ణ ప్రధాన కార్యదర్శి దొరేపల్లి వెంకటేశ్వర్లుఉపాధ్యక్షులు కామల్ల వెంకయ్య సహాయ కార్యదర్శి ఎడవల్లి చంద్రయ్య కోశాధికారి పల్లెపంగ...