మల్కాపూర్ తండాలో ఏకగ్రీవ విజయ పతాకం
సర్పంచ్‌గా ధరావత్ బన్సీ లాల్ – ఉప సర్పంచ్‌గా నేనావత్ పరమేష్ ఎన్నిక.మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//మల్కాపూర్ తండా.మెదక్ మండలంలోని మల్కాపూర్ తండా గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి ధరావత్ బన్సీ లాల్ గారు, ఉప సర్పంచ్‌గా నేనావత్ పరమేష్ గారు గ్రామ ప్రజల సంపూర్ణ మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 333 ఓట్ల ఆధారంగా గ్రామం ఈ నిర్ణయానికి ఏకమై నిలిచినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.ఎన్నికైన వార్డు సభ్యులు2వ వార్డు: మెగావత్ రామ్ సింగ్3వ వార్డు: రమీక్కీ4వ వార్డు: ఎడమలపల్లి సుగుణ5వ వార్డు: ధరావత్ గోపాల్6వ...