సంతాన మల్లికార్జున సమేత విజయదుర్గ దేవి కాలమానిని ఆవిష్కరణ

మనప్రజాప్రతినిధి//కొండపాక మండల్:మర్పడగ గ్రామంలోని శ్రీ విజయదుర్గా సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో గురువారం నాడు 2026 కాలమానిని క్షేత్ర నిర్వాహకులు చెప్పెల హరినాథశర్మ ఆవిష్కరించారు క్షేత్రంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల వివరాలతో దీనిని రూపొందించినట్లు ఆయన తెలిపారు.క్షేత్రఃలో ప్రతి శుక్రవారం రాహు,కేతు దోష నివారణ,కుజదోష నివారణ కోసం రాహుకాలంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని,ఆర్ద్రా నక్షత్రం రోజున ప్రతినెలా సంతాన పాశుపత హవనం,పౌర్ణమి నాడు నవావరణ హవనం మాస్ శివరాత్రిని పురస్కరించుకుని ప్రతినెలా సంతాన మల్లికార్జున స్వామికి అన్న పూజ నిర్వహిస్తామన్నారు.శివరాత్రికి మూడురోజుల పాటు...