యూరియా కొరతపై అసెంబ్లీలో రచ్చ

- రైతుల సమస్యలపై చర్చ డిమాండ్- బీఆర్ఎస్ ప్లకార్డులతో నిరసన- ప్రభుత్వం–ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం- స్పీకర్ నిర్ణయంతో గందరగోళంతెలంగాణ శాసనసభ, హైదరాబాద్, జనవరి 2 (మనప్రజాప్రతినిధి):తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత అంశంపై వెంటనే చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీలో పెద్ద ఎత్తున నిరసనకు దిగింది. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ హాల్‌లోకి...