మెదక్ లో వైస్ చైర్మన్ నరేష్ గౌడ్‌కు ఘన సన్మానం
•ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సత్కారం – జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీమెదక్ జిల్లా.మనప్రజాప్రతిని//ఫిబ్రవరి19మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, నూతనంగా మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఎన్నికైన దొంతి నరేష్ గౌడ్‌ను గురువారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన చేసిన కృషిని జర్నలిస్టులు కొనియాడారు.రానున్న రోజుల్లోనూ పట్టణ ప్రజల అభ్యున్నతితో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా కృషి చేయాలని కోరారు. దీనికి స్పందించిన నరేష్ గౌడ్,...