రైతులకు పంట రుణాల మాఫీ

సహకార బ్యాంకు రుణాలపై అదనపు ఉపశమనంఅసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రివ్యవసాయ కుటుంబాలకు ఊరటనిచ్చే నిర్ణయంరైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడిచెన్నై, ఆగస్టు 17 (మనప్రజాప్రతినిధి): తమిళనాడు ప్రభుత్వం రైతులకు మరో కీలక శుభవార్త అందించింది. సహకార బ్యాంకుల ద్వారా రైతులు పొందిన పంట రుణాలపై అదనపు రుణ మాఫీని ప్రకటించింది. తమిళనాడు శాసనసభలో నిబంధన 110 కింద ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతులపై ఆర్థిక భారం తగ్గించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు...