రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికోసం పనిచేయాలి మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లిసత్యనారాయాణ

మనప్రజాప్రతినిధి//మనకొండూరుడిసెంబర్ 17ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో రెండో విడత స్థానిక గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా వొల్లాల రజిత–వెంకటేశం గెలుపొందిన సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు బుధవారం మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణను ఎల్ఎండీ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్నికలతో రాజకీయాలు ముగిసినట్లేనని, ఇకపై గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు...