వీరారెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించండిసర్పంచ్ అభ్యర్థి ఈరబోయిన నడిపి నర్సిములుమనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్ భూంపల్లి మండలం,దుబ్బాక నియోజకవర్గం,సిద్దిపేట జిల్లాడిసెంబర్11అక్బర్ పేట్–భూంపల్లి మండల పరిధిలోని వీరారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈరబోయిన నడిపి నర్సిములు, గురువారం గ్రామంలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.“పాలకుడిని కాదు… సేవకుడిని. అబద్ధాలు చెప్పను… అభివృద్ధి చేసి చూపిస్తా” అంటూ నర్సిములు ప్రజలను ఉద్దేశించి స్పష్టం చేశారు.“వీరారెడ్డిపల్లి అభివృద్ధి నా మాట కాదు,...