కొద్దిమందికే సంపద కోట్ల జనానికి కష్టాలు..?

- పెరుగుతున్న సంపద… తగ్గుతున్న సమానత్వం- వృద్ధి గణాంకాలు, ఖాళీ అయ్యే కుటుంబ బడ్జెట్లు- పాలసీలు ఎవరి కోసం? లాభాలు ఎవరికీ?జనవరి 11 (మనప్రజాప్రతినిధి),గంజాయి శ్రీనివాస్:దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిశగా సాగుతోందన్న ప్రభుత్వ గణాంకాల మధ్య, సామాన్యుల జీవితాల్లో మాత్రం ఆ వృద్ధి ప్రతిబింబించకపోవడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒక వైపు కొద్దిమంది వద్ద అపార సంపద కేంద్రీకృతమవుతుండగా, మరోవైపు కోట్లాది మంది జీవన అవసరాల కోసం రోజూ పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సంపద పంపిణీలో పెరుగుతున్న అసమానతలు సమాజంలో అసంతృప్తిని,...