డ్రైవింగ్‌లో సీట్ బెల్ట్ తప్పనిసరి-జిల్లా రవాణా శాఖ హెచ్చరిక
రాజన్న సిరిసిల్ల,జనవరి2(మనప్రజాప్రతినిధి)రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖశుక్రవారం వేములవాడ కమాన్ వద్ద వాహనాలను తనిఖీ చేసింది. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ డ్రైవింగ్‌లో సీట్ బెల్ట్ తప్పనిసరి అని అందరికి సూచించారు.అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ, ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. ముఖ్యంగా:కార్ల వాహనదారులు సీట్ బెల్ట్ తప్పక ధరించాలి.మద్యం తాగి వాహనం నడపరాదు.రాంగ్ రూట్‌లో వెళ్లకూడదు.డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లను ఉపయోగించ కూడదు.వాహనాన్ని రివర్స్‌లో తీసేప్పుడు వెనుక కింద గమనించాలి.వేగం నియంత్రణలో...