రోడ్డుపై అడవి పందులు.. బైకర్‌ మృతి

"తల్లితో కలిసిఇంటికి వెళ్తుండగా ఘటన..ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత "రోడ్డుపైకి ఒక్కసారిగా వచ్చిన పందులగుంపు..చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం:ఆగస్టు17 రాత్రి తన పని ముగించుకొని ఇంటికివెళుతున్న క్రమంలో రోడ్డుపై అకస్మాత్తుగా వచ్చిన అడవి పందులు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సిద్దిపేట రూరల్‌ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. చింతమడక గ్రామానికి చెందిన బాగాల కృష్ణమాచారి(38) నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో నివాసముంటూ సిద్దిపేటలో స్వర్ణకారుడిగా పనిచేస్తున్నాడు.ఈ నెల 14న రాత్రి కృష్ణమాచారి తన...