యువ నేత, ప్రజా సేవకుడు:నారా లోకేష్ పుట్టినరోజు ప్రత్యేక కార్యక్రమం

•నారా లోకేష్ జన్మదిన సందర్భంగా…యాచకులకు బట్టల పంపిణీ,యువతకు స్ఫూర్తిమనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి23శుక్రవారం, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు యువగళం పాదయాత్ర స్ఫూర్తిదాత, రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం ముందు యాచకులకు వస్త్రదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించ బడింది.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి యాచకులకు పంచ్ టవెల్స్ అందజేశారు.ఈ సందర్భంగా గురవారెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో విద్య మరియు...