దొమ్మాట యువత ఆర్మీలో ఎంపిక

•ముగ్గురు యువకులకు సన్మానం చేసిన సర్పంచ్ అంజయ్యమనప్రజాప్రతినిధి//దౌల్తాబాద్,మే31:దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామానికి చెందిన భాషమైన అఖిల్, పొగాకు ప్రసాద్, బ్యాగరి రవీందర్ భారత ఆర్మీలో ఉద్యోగాలకు ఎంపిక కావడం పట్ల గ్రామ సర్పంచ్ దేవిగారి అంజయ్య హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ముగ్గురు యువకులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ, రెండు నెలల క్రితం ఆర్మీ కోచింగ్ కోసం తనను సంప్రదించిన యువకులకు అవసరమైన సహకారం అందిస్తానని చెప్పానని, వారు తక్కువ సమయంలోనే...