నూతన సంవత్సర సందర్భంగా మాజీ ఎమ్మెల్యేను కలిసిన వైఎస్ఆర్సిపి నాయకులు

మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి1నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకొని శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు ప్రముఖ నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తంగళ్ బాలాజీ ప్రసాద్ రెడ్డి, ఏర్పేడు మండల ఇంచార్జ్ గిన్నేరు కిషోర్ రెడ్డి, పవిత్ర రెడ్డిలను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల నాయకులు మండల అధ్యక్షులు రమణయ్య...