Tuesday, March 10, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ నాయకులు

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన బీఆర్ఎస్ నాయకులు

📰 Generate e-Paper Clip



మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్10సిరసనగండ్ల గ్రామానికి చెందిన ఎర్రోళ్ల కనకయ్య (23) గత 20 రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించారు. నిరుపేద కుటుంబమైన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు అనంతల ప్రశాంత్, ముత్యాల ఎల్లం వారు మృతుడి కుటుంబానికి రూ.10,000/- ఆర్థిక సహాయం అందించారు.స్థానిక నాయకులు రాముల యాదగిరి, మల్లికార్జున్, గోపాల్ రెడ్డి, భూపతి రెడ్డి, రాములు, నర్సిములు తదితరులు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular