BUSINESS
టాప్ క్రెడిట్ కార్డ్స్ : ఏది మీ అవసరానికి బెస్ట్?
న్యూఢిల్లీ ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): క్రెడిట్ కార్డును ఎంచుకునేటప్పుడు మన ఖర్చుల విధానం, లభించే రివార్డులు, క్యాష్‌బ్యాక్, లాంజ్ యాక్సెస్, వార్షిక ఫీజు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వివిధ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ప్రముఖంగా...
దక్షిణ మండలి సమావేశానికి భట్టి హాజరు
"మహాబలిపురంలో 31వ సమావేశం నిర్వహణఅమిత్ షా అధ్యక్షతన కీలక భేటీదక్షిణాది రాష్ట్రాల అభివృద్ధిపై చర్చసమన్వయ సహకారానికి తెలంగాణ మద్దతుమహాబలిపురం,ఆగస్టు21(మనప్రజాప్రతినిధి): తమిళనాడులోని మహాబలిపురంలో నిర్వహించిన 31వ దక్షిణ మండలి సమావేశానికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి...
బ్యాంకులు రైతుల వద్దకే వెళ్లాలి
భట్టి విక్రమార్క కీలక సూచనలువ్యవసాయ రుణాలే అభివృద్ధికి పునాదితెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు బ్యాంకుల భాగస్వామ్యం2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్ ప్రతిపాదనహైదరాబాద్,ఆగస్టు20(మనప్రజాప్రతినిధి): తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి...
తలపా దామోదరం రెడ్డి చేతుల మీదుగా కుషాల్ జ్యువెలరీ షోరూం ఘనంగా ప్రారంభం
ప్రజా ప్రతినిధి – శ్రీకాళహస్తిశ్రీకాళహస్తి పట్టణంలో ఆధునిక డిజైన్లతో, అన్ని రకాల ఆభరణాలు అందుబాటులో ఉంచుతూ నూతనంగా ఏర్పాటు చేసిన కుషాల్ జ్యువెలరీ షోరూంను బుధవారం ప్రముఖ నేత తలపా దామోదరం రెడ్డి...
వడ్డీ రేట్లపై గవర్నర్ కీలక సంకేతాలు..
ముంబై, నవంబర్, 25,మనప్రజాప్రతినిధి:దేశవ్యాప్తంగా లక్షలాది మంది రుణగ్రహీతలకు త్వరలోనే ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలు ఉన్నాయని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు....







