TELANGANA
చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి
మనప్రజాప్రతినిధి//మెదక్,తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై తెలంగాణ రక్షణసేన పార్టీ తీవ్ర ఖండనవిగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి – నూతన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని...







