Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుడాక్యుమెంట్లు మిస్సింగ్-దొరికితే తెలియజేయండి

డాక్యుమెంట్లు మిస్సింగ్-దొరికితే తెలియజేయండి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గం.డిసెంబర్ 27

సిద్దిపేట జిల్లా, సిద్దిపేట (రూరల్) మండలం, ఇర్కోడ్ గ్రామానికి చెందిన చేత్రి సుగుణ.భర్త: చెత్రి రవి  కు సంబంధించిన భూ డాక్యుమెంట్లు మిస్సింగ్ అయినట్లు తెలియజెస్తున్నాను.
పొన్నాల గ్రామ పరిధిలోని సర్వే నెం. 54, 55లో ఉన్న ప్లాట్ నెం. 9కు సంబంధించిన లింక్ డాక్యుమెంట్ నెం. 6686/2022 (ఎస్‌ఆర్‌ఓ సిద్దిపేట అర్బన్) అసలు పత్రాలు, 05-12-2025 న ఇర్కోడ్ నుండి సిద్దిపేటకు ప్రయాణించే సమయంలో పోయినవి. కొంత దూరం వెళ్లిన తర్వాత చూస్తే ఎక్కడో పడిపోయినవి..
ఈ డాక్యుమెంట్లు ఎవరికైనా దొరికినట్లయితే, దయచేసి సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సంబంధిత యజమానికి తెలియజేయగలరని కోరడమైనది.సంప్రదించాల్సిన నెంబర్ 9908812899

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular