Sunday, March 1, 2026
ads
Homeతెలంగాణనూతన వస్త్ర అలంకరణ మహోత్సవంలో  పాల్గొని 2,000 అందజేసినగంజాయి శ్రీనివాస్

నూతన వస్త్ర అలంకరణ మహోత్సవంలో  పాల్గొని 2,000 అందజేసిన
గంజాయి శ్రీనివాస్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, డిసెంబర్ 20:

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజవర్గం నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామంలో వానరాశి జనార్ధన్ కుమార్తె నూతన వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన మనప్రజాప్రతినిధి పత్రిక, ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ చైర్మన్ గంజాయి శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు. ఎడవల్లి యాదగిరి, శ్రీపాటి వెంకన్న, మూడో వార్డ్ వానరాశి పెద్దదనమ్మ, పాస్టర్, అమ్మగారు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular