Saturday, March 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలు🎄సిద్దిపేట జిల్లా ప్రజలకు “హ్యాపీ క్రిస్మస్… మేరి క్రిస్మస్!”🎄

🎄సిద్దిపేట జిల్లా ప్రజలకు “హ్యాపీ క్రిస్మస్… మేరి క్రిస్మస్!”🎄

📰 Generate e-Paper Clip

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిష్ రావు. జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు

మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గం.డిసెంబర్24
క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు
క్రీస్తు జన్మదినం ప్రేమ, సేవ,క్షమా:గుణాలను బోధించే మహాపర్వదినం.
కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షయేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని ప్రార్థన.మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిష్ రావు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రేమా భావం, సేవా తత్వం, క్షమా గుణం ప్రతిఫలించే క్రీస్తు జన్మదినం శుభకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular