Sunday, March 8, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఅభివృద్ధికి అడుగునవుతాఆపదస్తే ముందుంటా

అభివృద్ధికి అడుగునవుతాఆపదస్తే ముందుంటా

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా.మనప్రజాప్రతిని//డిసెంబర్12
శివాయిపల్లి 1వ వార్డు నుండి ఉస్కె సంతోష్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలసంఘం కేటాయించిన గౌను గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరుకుంటున్నాను.ఈ సందర్భంగా ప్రజలపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ సంతోష్ మాట్లాడు తూ“నా వార్డు ప్రజలు నాకు ఇచ్చిన ప్రేమ, విశ్వాసం, ఆశీర్వాదాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.మీ అమూల్యమైన ఒక్క ఓటును గౌను గుర్తుకు వేయండి…అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ ఆశలకు తగ్గట్టుగా రాత్రి పగలు అనకుండా అహర్నిశలు కష్టపడి 1వ వార్డు అభివృద్ధి కోసం పనిచేస్తాను.ఈ 5 సంవత్సరాలు మీకు రుణపడి ఉంటాను” అన్నారు.అంతేకాక ప్రజలను అభ్యర్థి స్తూ“వార్డు ప్రజలందరూ ఉస్కె సంతోష్ అయిన నన్ను గెలిపించి ఆశీర్వదించాలి” అని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular