Saturday, March 14, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలురాష్ట్ర రవాణా శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్పంచ్

రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్పంచ్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్25
కొండపాక మండలంలోని బందారం గ్రామ నూతన సర్పంచ్ గంగాధర్ బుధవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాభివృద్ధికి సంబంధించి పలు అంశాలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గంగాధర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, సర్పంచ్‌గా బాధ్యతలుస్వీకరించినందుకు అభినందించారు.

అనంతరం నూతన సర్పంచ్ గంగాధర్ మంత్రిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.పొన్నం ప్రభాకర్ గంగాధర్ తో ప్రజలు మెచ్చే పరిపాలన జరపాలని హితం పలికాడు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular