Thursday, March 19, 2026
ads
Homeతెలంగాణమన హాస్పిటల్ వారిచే ఉచితంగా వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు

మన హాస్పిటల్ వారిచే ఉచితంగా వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి జనవరి7 (మనప్రజాప్రతినిధి)

మన హాస్పిటల్ వారి 300. మందికి.మెగా ఉచిత వైద్య శిబిరం
సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో మన హాస్పిటల్ వారిచే ఉచితంగా వైద్య శిబిరం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొని వైద్య శిబిరాన్ని లో పాల్గొన్నారు వారికి ఉచిత 300 మంది కి మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ కృష్ణ. నేహా. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ సాయి కృష్ణ. డాక్టర్ సువాస్. డాక్టర్ అజయ్ తో పాటు మార్కెటింగ్ మేనేజర్ మనోజ్ కుమార్ ఆసుపత్రి సిబ్బంది సర్పంచ్ రామ్ రెడ్డి వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular