Friday, February 27, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్దిత్వా తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

దిత్వా తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు ఎప్పటికప్పుడు పరామర్శించాలి

మనప్రజాప్రతినిధి //శ్రీకాళహస్తి నియోజకవర్గం

శ్రీకాళహస్తి, నవంబర్ 29:
దిత్వా తుఫాన్ కారణంగా రాబోయే రెండు నుంచి మూడురోజుల్లోభారీ నుంచిఅతిభారీవర్షాలుకురిసేఅవకాశంఉన్నందునప్రజలంతాఅప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిసూచించారు.ఎమర్జెన్సీ అవసరాలు తప్ప బయటకు రావద్దని ప్రజలకువిజ్ఞప్తిచేస్తూ,ముఖ్యంగాలోతట్టుప్రాంతాల్లోనివసించేకుటుంబాలుజాగ్రత్తలుతప్పనిసరిగాపాటించాలనిఆయనసూచించారు.అధికారులకు స్పష్టమైన ఆదేశాలు.తుఫాను ప్రభావం దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు పరామర్శిస్తూ, ఎలాంటి ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకుఆదేశించారు.ఈసమయంలోప్రజలకుఎటువంటిఇబ్బందులుకలగకుండాకూటమిప్రభుత్వంసమగ్రబాధ్యతతోవ్యవహరిస్తుందని, తానే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నానని తెలిపారు.ప్రజల భద్రతేప్రథమ కర్తవ్యమనిస్పష్టంతుఫానుపరిస్థితులపైనిరంతరంసమీక్షలునిర్వహిస్తూఅవసరమైనసహాయకచర్యలుచేపడుతున్నామనితెలిపారు.“ప్రజల భద్రత మా మొదటి ప్రాధాన్యత” అని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular