📄 ePaper
Thursday, July 16, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుముగిసిన నామినేషన్ ప్రక్రియ

ముగిసిన నామినేషన్ ప్రక్రియ

📰 Generate e-Paper Clip

మెదక్ – మన ప్రజా ప్రతినిధి / నవంబర్ 30
స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మెదక్ మండలంలో అట్టహాసంగా ముగిసింది. ఉదయం నుంచే మొదలైన రద్దీ సాయంత్రం వరకు కొనసాగింది.మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. మండల ప్రజా పరిషత్ ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది.సాయంత్రం 5 గంటల తర్వాత లైన్లో ఉన్న అభ్యర్థుల కోసం టోకెన్ సిస్టమ్ అమలు చేసి, వరుసగా నామినేషన్ పత్రాలను స్వీకరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular