Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజిల్లా వార్తలుఆత్మకూర్ గ్రామంనుండిచరణ్ సింగ్ 7వార్డు మెంబర్ గానామినేషన్ దాఖలు

ఆత్మకూర్ గ్రామంనుండిచరణ్ సింగ్ 7వార్డు మెంబర్ గానామినేషన్ దాఖలు

📰 Generate e-Paper Clip

సదాశివపేటడిసెంబర్4(మనప్రజాప్రతినిది)
ఆత్మకూర్  గ్రామం నుండి చరణ్ సింగ్7.వార్డు తరపున
అభ్యర్థి  ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన చరణ్ ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇస్తే గ్రామాన్ని మరిన్ని  సేవలతోపాటు అభివృద్ధి కార్యక్రమంలో ముందంజ.7.వార్డు.ఉంచుతానాన్ని   అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు  మంచి పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి మనిషి ఆయన ఎవరు పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరికైనా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ గ్రామంలో అందుబాటులో ఉంటాను  ఈ యొక్క  అవకాశం  అందరూ కలిసి  తర్వాత ఆయనకు ఈ యొక్క అవకాశం ఈయడం జరిగింది గ్రామస్తులందరూ కలిసినాకు సహకరించినట్లయితే నేను ఇప్పుడు ఎల్లప్పుడు మీ కొడుకుల మీ తమ్ముడిలా మీ అన్నల మీ వెంటే ఉండి మన  వార్డు అభివృద్ధి  కోసం గ్రామ  సమస్యలను పరిష్కరించడంలో పై అధికారుల వద్దకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా రాత్రి కానీ పగలు కానీ ఎవరికి ఇబ్బంది ఉన్నా  వారైనా సరే ఫోన్ చేస్తే క్షణాల్లో అందుబాటులో ఉంటా అని  చెప్పడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular