Monday, March 2, 2026
ads
Homeతెలంగాణఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రేసులో రామేశ్వరం పల్లి పల్లె సుధాకర్

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రేసులో రామేశ్వరం పల్లి పల్లె సుధాకర్

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//అక్బర్ పేట్ భూంపల్లి:

1.గ్రేటర్ హైదరాబాద్ సింగరేణి కాలనీ కాంగ్రెస్ పార్టీ లోకల్ లీడర్ 2. గ్రేటర్ హైదరాబాద్ సైదాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైసింగ్ సెక్రటరీ 3.కాంగ్రెస్ పార్టీ రెబెల్ యాకుతపుర నియోజక వర్గ MLA నామినేషన్ పర్సన్ 4..గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రెటరీ 5.సైదాబాద్ డివిజన్లో సింగరేణి కాలనీ వెల్ఫేర్ అస్సోసియేషన్ ప్రెసిడెంట్ ఆ తరువాత 6.నా స్వంత స్వగ్రామంలో దుబ్బాక నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ బి. ఫారంతో ఎంపీటీసీ బరిలో కాంటెస్టెడ్ పర్సన్ 7.మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ లో SC సెల్ IS సదన్ డివిజన్ ప్రెసిడెంట్ 8.నా స్వంత స్వగ్రామం మరియు నా ప్రాపర్లో రెండు సార్లు గ్రామ సర్పంచ్ బరిలో నిలవడం నేను మూడు సార్లు అవకాశం ఇచ్చిన నన్ను గుర్ధిన్క పోవడం నా చిన్న తప్పిద్ధం. నేను చాలా మందికి నా హయాంలో చాలా సేవలు చేసాను ప్రజలకు పోలీస్ స్టేషనలలో కేసుల విషయంలో పరిష్కారం గానివ్వండి ప్రజలకు ఎల్లా వేళల మంచినీటి సదుపాయం గాని స్ట్రీట్ లైట్స్ స్థంబాలు సదుపాయం గాని డ్రైనేజి సేవరాజ్ సిస్టమ్ గానివ్వండి చదువుకునే విద్యార్థులకు హాస్టల్స్ లో సీట్ల కేటాయింపు గానివ్వండి వారికి ఎటువంటి లోటు గానివ్వకుండా సదుపాయం ఎవరికైనా పని లేని వారికి ప్రైవేట్లోనో గవర్నమెంట్ లోనో పని కల్పించడం సీసీ రోడ్ల మరమ్మాత్తు గానివ్వండి పని చేయించడం భూ తాగాదాలు పరిష్కరించడం ఎవ్వరికి ఎటువంటి సరఫికెట్ అవసరమైన వారికి అందుబాటులో ఉండి ఇప్పించడం గవర్నమెంట్ ఏదైనా సరే ప్రజలకు అందుబాటులో వుండే విధంగా పని చేయించడం ఇంకా ఎన్నో మరి ఎన్నెన్నో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేసాను ఇంకా మరెన్నో చేస్తాను. నాకు ఒక్క అవకాశామిస్తే. గ్రేటర్ హైదరాబాద్ లోనే చేసాడు కదా ఇక్కడ ఏమి చేస్తాడు. అని అపోహ పడొద్దు. పని చేసేవాడు ఎక్కడైనా చేస్తాడు. అధికారం ఎప్పుడు డైన సరే ఎక్కడైనా సరే.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular