Friday, February 27, 2026
ads
Homeతెలంగాణరాష్ట్ర వైద్య ,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక పూజలు 

రాష్ట్ర వైద్య ,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక పూజలు 

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//సంగారెడ్డి జిల్లా మునిపల్లి:

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం అంతారం గ్రామం లోని శ్రీ జీవన్ ముక్త మహారాజ్ గారి ఉత్సవాల సందర్బంగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ పాండురంగ స్వామి దేవాలయం లో రాష్ట్ర వైద్య , ఆరోగ్య  శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పీఠాధిపతి శ్రీ జ్ఞానేశ్వర్ (బాలరాజు) మహారాజ్ , జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంజయ్య , మార్కేట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి , మాజీ ఎంపీపీ రాంరెడ్డి , అంతారం నర్సింహా గౌడ్ , సతీష్ , కంబంపల్లి సంగమేశ్వర్ , పాండు , మహిపాల్ రెడ్డి , మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు , యువజన నాయకులు పాల్గోన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular