📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణఉచిత చాప పిల్లలు విడుదల

ఉచిత చాప పిల్లలు విడుదల

📰 Generate e-Paper Clip

మెదక్ జిల్లా//మనప్రజాప్రతినిధి,నవంబర్ 15

హవేలీ ఘనపూర్ మండలంలోని గ్రామం ఔరంగాబాద్ ఏడి, మల్లేశం సార్ ఆధ్వర్యంలో ఈరోజు చేప పిల్లలు ఉచిత చేప పిల్లలు చెరువు కుంటలో విడుదల చేయడంజరిగింది సంఘం అధ్యక్షులు కార్యదర్శి సాయిలు, రాములు, నాగరాజు,యాదగిరి, హనుమంతు, అందరూ కలిసి మరియు ఫిషరీష్ డిపార్ట్మెంట్ భీమరి శ్రీనివాస్, ధన్యవాదములు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular