📄 ePaper
Friday, August 28, 2026
Homeఆంధ్రప్రదేశ్స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి వారిగురవారెడ్డి

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డి వారిగురవారెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రజాప్రతినిధి//ఏర్పేడు:
శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర స్వచ్ఛభారత్ ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామంలో జరిగినకార్యక్రమంలో పార్టీ నాయకులు సచివాలయ సిబ్బంది మహిళలతో కలిసి పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాష్ట్రంలో ఈ కార్యక్రమం ద్వారా మెరుగైనటువంటి సౌకర్యాల్ని ప్రజల కల్పించి వారిఆరోగ్యాన్ని మెరుగుపరిచి ముందుకు నడిపించాలని ఆలోచనతో పని చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి  అని అన్నారు వారి వారి గ్రామాలను ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు పోవడం శుభపరిణామం  అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి తో పాటు గ్రామ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ బూత్ కమిటీ కన్వీనర్ శంకర్ రెడ్డి పార్టీ నాయకులు నారాయణ శెట్టి వెంకటేష్ ధనుంజయులు హరి సంఘమిత్రాలు సి మునెమ్మ భాస్కరమ్మ  డ్వాక్రా మహిళలు ఆశా వర్కర్లు ధనమ్మ  సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.